నల్లని మచ్చలకు ముడతలకు చెక్ పెట్టాలంటే ..... అశ్వగంధ  

 • అశ్వగంధలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన చర్మ సమస్యలనపరిష్కరించటంలో సహాయపడుతుంది. అశ్వగంధను మన పూర్వీకుల కాలం నుండి ఆరోగ్పరంగాను, బ్యూటీ పరంగాను వాడుతున్నాయి.

 • నల్లని మచ్చలకు ముడతలకు చెక్ పెట్టాలంటే ..... అశ్వగంధ-

 • మరల ఇప్పుడు దీని వాడకపెరిగింది. అనేక సౌందర్య ఉత్పత్తులతో ఉపయోగిస్తున్నారు.

 • అంతేకాక అశ్వగంపొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఈ పొడిని ఉపయోగించి నల్లనమచ్చలకు,ముడతలకు చెక్ పెట్టవచ్చు.

 • అశ్వగంధ చాలా సమర్ధవంతంగపనిచేస్తుంది.

  -

  ఒక స్పూన్ అశ్వగంధ పొడిలో సరిపడా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ గతయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిముషాలు అయ్యాక చల్లననీటితో శుభ్రం చేసుకోవాలి.

 • ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయటం వలయాంటీ ఏజింగ్ గా పనిచేసి వయస్సు రీత్యా వచ్చే ముడతలు రాకుండనివారిస్తుంది.

  అశ్వగంధ పొడిలో నీటిని కలిపి పేస్ట్ చేసి గాయాలకు రాస్తే త్వరగా మానతాయి.

  అశ్వగంధలో లభించే కొన్ని స్టెరాయిడల్ కాంపౌండ్స్ శరీరంలోని ఈస్ట్రోజనస్థాయిలను పెంపొందిస్తాయి.

 • దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. అశ్వగంపొడిలో యాంటీఇంఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన వాపులను,నొప్పులనతగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.