ముంబై ఆస్పత్రిలో ఏపీ మంత్రి పినిపేకు ఆపరేషన్..!

ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయనకు గుండెకి సంబంధించిన ఆపరేషన్ ను వైద్యులు నిర్వహిస్తున్నారు.

 Ap Minister Pinipe's Operation In Mumbai Hospital..!-TeluguStop.com

ఈనెల 2న వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముందుగా రాజమండ్రిలో తర్వాత హైదరాబాదులో వైద్యం చేయించుకున్నారు.

కానీ కొన్ని రోజుల వ్యవధిలోనే మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలో పినిపే ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆయన గుండెకు ఆపరేషన్ అవసరమని సూచించారు.

కుటుంబ సభ్యుల అంగీకారంతో విశ్వరూప్ కు వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube