పాలక్ తివారి అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ బాలీవుడ్ టెలివిజన్ స్టార్ శ్వేతా తివారి ముద్దుల కూతురు అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.పాలక్ తివారి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అలాగే తరచూ ఏదోక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.ఇటీవల ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్ చేశారు.మరికొందరు వైది నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేశారు.కొందరు మాత్రం చాలా అందంగా ఉన్నారు అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేశారు.కానీ నెగటివ్ గా కామెంట్స్ చేసేసరికి ఆమెకు కోపం వచ్చింది.
దాంతో వెంటనే పాలక్ తివారి కామెంట్ సెక్షను ఆఫ్ చేసింది.
కాగా ఆ ఫోటోలలో ఆమె ఒక క్యాప్ పెట్టుకుని పర్పుల్ కలర్ లోదుస్తులతో ఉప్పొంగుతున్న తన ఎద అందాలను చూపిస్తూ అందాల కనువిందు చేస్తోంది.ఈ క్రమంలోనె నెటిజన్స్ ఆమె డ్రెస్సింగ్ పై ఆమె అందాల ఆరాబోత పై ట్రోల్స్ చేశారు.అయితే పాలక్ తివారిని నెటిజన్స్ ట్రోల్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు ఇప్పటికే గతంలో పలు సార్లు ఆమెపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే.
తనపై నెగిటివ్గా కామెంట్స్ చేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది పాలక్ తివారి.