రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్న మన స్టార్ హీరోల సినిమాలు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ అనేది రోజురోజుకు పెరిగిపోతుంది.ప్రస్తుతం మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయి.

 Films Of Our Star Heroes Are Getting Ready To Break Records ,junior Ntr, Allu Ar-TeluguStop.com

ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.ముఖ్యంగా మన వాళ్ళు బాలీవుడ్ ఇండస్ట్రీకి స్వస్తి చెప్పి మన సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నారు.

నిజానికి ఈ విషయం చాలా మంచి విషయమనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రానున్న మూడు నెలల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి భారీ సినిమాలు వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీ నని మరోసారి షేక్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

 Films Of Our Star Heroes Are Getting Ready To Break Records ,Junior NTR, Allu Ar-TeluguStop.com
Telugu Allu Arjun, Devara, Janhvi Kapoor, Ntr, Koratala Siva, Pushpa, Ram Charan

ఇక ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్( Junior NTR, Allu Arjun, Ram Charan ) లాంటి హీరోలు ఈ సంవత్సరం ఎండింగ్ లోపు వచ్చి వాళ్ళ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న దేవర సినిమా( Devara ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి రికార్డు లెవెల్లో కలెక్షన్లు సాధించాలని చూస్తుంది.అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది.

Telugu Allu Arjun, Devara, Janhvi Kapoor, Ntr, Koratala Siva, Pushpa, Ram Charan

ఇక దీంతోపాటుగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప 2 ( Pushpa 2 )సినిమా కూడా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి తమ ప్రతిభ ఏంటో చూపించుకోవాలని ఉత్సాహాన్ని చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఇక రామ్ చరణ్ కూడా శంకర్ తో చేస్తున్న గేమ్ చెంజర్ సినిమాని ఈ సంవత్సరం చివరిలోనే రిలీజ్ చేయాలనే ప్రణాళికను రూపొందిస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమాల్లో ఏ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుంది అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube