నిరుపేద కుటుంబ యువతి వివాహానికి సహాయం

రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండల వల్లంపట్ల గ్రామానికి చెందిన క్రీ|| శే|| నాయిని.పర్శరాములుగౌడ్ – లావణ్య ల పుత్రిక లహరిక .అనిల్ గౌడ్ వివాహనికి పదివేల విలువ గల టేకు మంచాలను( బిటీఆర్)పౌండేషన్ ద్వారా బెంద్రం తిరుపతి రెడ్డి అందజేశారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.

 Help For Marriage Of Young Girl Of Poor Family , Poor Family, Naini.parasaramulu-TeluguStop.com

ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబాలా కుమార్తెల వివాహలకు ఎల్లపుడు సహాయ సహకారాలు చేయడానికి వెనుకాడ బొమని ఈ సందర్బంగా తెలియజేసారు.మండలంలో ప్రతి గ్రామాలలోనీ యువకులు ,సేవా ప్రతినిధులు సమాచారమాందించలన్నారు.

ఈ శుభ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సేవా ప్రతినిదులు బోయిని రంజిత్ , కర్ల లక్ష్మణ్ , సందవేణి శేఖర్ ,మాజి ఎంపీటీసీ నాయిని శ్రావంతి , పిట్టల అశ్విని , జనగం.మాధురి మోహన్ , నాయిని లక్ష్మీరాజాం , ముత్యం,రంజిత్-అపూర్వ , ఎండీ బాషా , నేరల్ల అశోక్ , నాయిని,పర్శరాములు తదితరులు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube