సోషల్ మీడియా ఎక్కువ ప్రాచూర్యం చెందినప్పుడు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల కొత్త ట్రెండు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిన సంగతి చూసిందే.తాజాగా మరో లేటెస్ట్ ట్రెండ్( Latest Trend ) వైరల్ గా మారుతుంది.
ఆన్లైన్ లో ప్రజంట్ ట్రెండ్ అవుతున్న టాస్క్ ఓ ఫిట్నెస్ టాస్క్. ఇది చూడడానికి చాలా సులువుగా ఉన్నప్పటికీ కానీ చేయడానికి మాత్రం చాలా కష్టంగా మారింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ వీడియోలో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
మీ ఫిట్నెస్ పరీక్షించుకోవడానికి కొత్త ఛాలెంజ్ వచ్చేసింది.ఆ ఛాలెంజ్ పేరు ‘ష్రిమ్ప్ స్క్వాట్’.( Shrimp Squat ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.ఈ ఛాలెంజ్ లో భాగంగా ఒంటి కాలిపై బ్యాలెన్స్( Leg Balance ) చేస్తూ పైకి లేవాలి.
ఇది చూడడానికి చాలా సులువుగా అనిపించినప్పటికీ., చాలామంది ఇది చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.
ఆఫీస్ ఇల్లు లేదా జిమ్ ఇలా ఎక్కడపడితే అక్కడ జనాలు ఈ టాస్క్ కంప్లీట్ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.వీటికి సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
వైరల్ గా మారిన ఈ వీడియోలో ముందుగా రెండు కాళ్ళతో నేలపై కూర్చోవాలి.ఆ తర్వాత ఒక కాలును చేత్తో వెనుక పట్టుకొని మరో ఒక్క కాలితో మాత్రమే పైకి లేవాలి.ఈ విధంగా చేయడం ద్వారా మన శరీరం బలం ఫిట్నెస్ గురించి పూర్తి వివరాలు అర్థమవుతుంది. స్కాట్స్ మీ శరీరంలో కండరాల విషయం గురించి అర్థమవుతుంది.
కాబట్టి మీరు కూడా ఇలాంటి ఛాలెంజ్ ను ఓసారి ట్రై చేయండి.