రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామం లో కరీంనగర్ పార్లమెంటు బి ఆర్ ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా ఇంటిటీ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బి.
ఆర్.ఎస్ నాయకులు పాల్గొని ఇంటింటికి వెళ్లి బిఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటును అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మండల నాయకులు డా, చెన్నాడి అమిత్ కుమార్, మాజీ ఎంపిపి సత్తినేని బాగ్యలత-మాధవ్, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి నాయకులు ఉన్నారు.