కోదురుపాక లో బి ఆర్ ఎస్ ఇంటింటి ప్రచారం

కోదురుపాక లో బి ఆర్ ఎస్ ఇంటింటి ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామం లో కరీంనగర్ పార్లమెంటు బి ఆర్ ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా ఇంటిటీ ప్రచారం నిర్వహించారు.

కోదురుపాక లో బి ఆర్ ఎస్ ఇంటింటి ప్రచారం

ఈ సందర్భంగా బి.ఆర్.

కోదురుపాక లో బి ఆర్ ఎస్ ఇంటింటి ప్రచారం

ఎస్ నాయకులు పాల్గొని ఇంటింటికి వెళ్లి బిఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటును అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మండల నాయకులు డా, చెన్నాడి అమిత్ కుమార్, మాజీ ఎంపిపి సత్తినేని బాగ్యలత-మాధవ్, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి నాయకులు ఉన్నారు.

తండేల్ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ వైరల్.. చైతన్యకు తగ్గ కథే అంటూ?

తండేల్ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ వైరల్.. చైతన్యకు తగ్గ కథే అంటూ?