తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) ఫిక్స్డ్ డిపాజిట్లు రికార్డు స్థాయికి చేరాయి.ఈ మేరకు మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు( Fixed Deposits ) రూ.18 వేల కోట్లు దాటాయి.
గడిచిన సంవత్సర కాలంలో రూ.1,161 కోట్లను టీటీడీ పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.దాంతో పాటుగా ఈ వార్షిక ఏడాదిలో అత్యధికంగా బంగారాన్ని డిపాజిట్ చేసింది.
ఈ క్రమంలోనే సుమారు 1031 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది.దీంతో మొత్తం టీటీడీ బంగారం డిపాజిట్లు 11,329 కేజీలకు చేరుకుంది.కాగా ప్రతి ఏటా టీటీడీకి వడ్డీ రూపంలో రూ.1200 కోట్ల ఆదాయం వస్తుంది.