రికార్డు స్థాయిలో టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు..!!
TeluguStop.com
తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) ఫిక్స్డ్ డిపాజిట్లు రికార్డు స్థాయికి చేరాయి.
ఈ మేరకు మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు( Fixed Deposits ) రూ.18 వేల కోట్లు దాటాయి.
గడిచిన సంవత్సర కాలంలో రూ.1,161 కోట్లను టీటీడీ పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.
దాంతో పాటుగా ఈ వార్షిక ఏడాదిలో అత్యధికంగా బంగారాన్ని డిపాజిట్ చేసింది.ఈ క్రమంలోనే సుమారు 1031 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది.
దీంతో మొత్తం టీటీడీ బంగారం డిపాజిట్లు 11,329 కేజీలకు చేరుకుంది.కాగా ప్రతి ఏటా టీటీడీకి వడ్డీ రూపంలో రూ.
1200 కోట్ల ఆదాయం వస్తుంది.
పుష్ప ది రూల్ మూవీ 22 రోజుల కలెక్షన్ల లెక్కలివే.. దేవరకు మూడు రెట్లు.. కానీ?