టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్నారు.
చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ప్రజలు 2019 లోనే చంద్రబాబు, టీడీపీని చెత్తబుట్టలో వేశారని తెలిపారు.
చంద్రబాబు సభలకు జనం రావడం లేదన్నారు.
ప్యాంట్రీ కారుపై అసత్యప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల అన్ని అనుమతులతోనే ప్యాంట్రీ కారు( Pantry Car ) తీసుకున్నామని తెలిపారు.
ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో కూడా చంద్రబాబుకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.