వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

 Hearing On Ys Jagan's Bail Cancellation Petition Adjourned-TeluguStop.com

ఆస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం సీఎం జగన్, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

జగన్ కేసులను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలన్న గత పిటిషన్ తో బెయిల్ రద్దు పిటిషన్ ను సుప్రీంకోర్టు పిటిషన్ ను జోడించింది.అనంతరం తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube