రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామ బిఆర్ఎస్ సర్పంచ్ జిన్న అనిల్, గ్రామ శాఖ అద్యక్షులు చిద్రవేని పరుశురాముడు ఈరొజు జిల్లా అద్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
వారికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెన్నమనేని వికాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.