సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బందిమంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) కేంద్రంలోని సెస్ కార్యాలయం( SES Office )లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
అగ్ని ప్రమాదం టపాసులు కాలుస్తే జరిగిందా?షార్ట్ సర్క్యూట్( Short circuit ) వల్ల జరిగిందా?అనేది తెలియాల్సి ఉంది.విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.కాగా సంఘటన సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.