సిరిసిల్ల సెస్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం

సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బందిమంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) కేంద్రంలోని సెస్ కార్యాలయం( SES Office )లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

అగ్ని ప్రమాదం టపాసులు కాలుస్తే జరిగిందా?షార్ట్ సర్క్యూట్( Short Circuit ) వల్ల జరిగిందా?అనేది తెలియాల్సి ఉంది.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా సంఘటన సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పవన్ దూకుడుపై టీడీపి అలెర్ట్ ! బిజేపి పై అనుమానం ?