యూపీ మథురలోని బాణసంచా మార్కెట్ లో అగ్నిప్రమాదం

ఉత్తరప్రదేశ్ లోని మథురలోని భారీ అగ్నిప్రమాదం సంభవించింది.బాణసంచా మార్కెట్ లో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి.

 A Fire Broke Out In The Fireworks Market In Mathura, Up-TeluguStop.com

ఒక షాపు నుంచి మరొక షాపుకు వేగంగా మంటలు వ్యాపించడంతో భారీ నష్టం వాటిల్లింది.

ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారని తెలుస్తోంది.

అదేవిధంగా మంటలు భారీగా ఎగిసి పడిన నేపథ్యంలో పలు వాహనాలు మంటల్లో కాలిపోయాయి.ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా బాణసంచా అమ్మకాలు చేయడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా మార్కెట్ కు కస్టమర్లు భారీగా వచ్చారని తెలుస్తోంది.దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube