అక్రమంగా పటిక, బెల్లం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గంభీరావుపేట మండలంలోని పెద్ధమ్మ స్టేజి వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం తనిఖీల్లో బాగంగా చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది,పోలీసులు తనిఖీలు నిర్వహించగా నాటుసారాయి ముడి పదార్థాలైన పటిక, బెల్లం లభ్యం కాగా,

 Case Against Two Persons Illegally Transporting Alum And Jaggery In Rajanna Siri-TeluguStop.com

ఇందుకు ఉపయోగించిన ఆటో ఎ.పి.15 టి.వి.1258 పై, రవాణా దారులైన మస్కరి రామకృష్ణ( రాజన్నపేట ), భూక్య రజిత పై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సి.ఐ.ఎం.పి.ఆర్.చంద్రశేఖర్ తెలిపారు.ఇంతకు ముందు కూడా ఈ ఆటో పై బెల్లం రవాణా కేసు కూడ ఉందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube