రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి గడ్డం నాగరాజు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.గడ్డం నాగరాజు చాలా సంవత్సరాలుగా బీజేపిలో కొనసాగుతున్నారు.
మానకొండూర్ బీజేపి టికెట్ ఆశీంచారు.తెలంగానాలో బీజేపి పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇష్టానుసారంగా.
ఎవరికి పడితే వారికి.సంబందం లేని నియోజకవర్గాల్లో కేటాయించడంతో .బీజేపి పార్టీలో గందరగోళం నెలకొంది.