సముద్ర లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ ( Samudralingapur )కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది.నూతన అధ్యక్షుడు కూరెల్లి రామచంద్రం రెడ్డి, ఉపాధ్యక్షులుగా,మానుక రాములు, ఎర్ర వేణుగోపాల్ గౌడ్, గ్రామ కార్యదర్శులు నూతన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

 Election Of New Committee Of Congress Party In Samudra Lingapur Village , Samudr-TeluguStop.com

అలాగే ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు పొందుర్తి సత్యనారాయణ, యూత్ అధ్యక్షులుగా సంతోష్ గౌడ్,వివిధ శాఖల అధ్యక్షులుగా నియమించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,గంభీరావుపేట్ మండల అధ్యక్షులు హామీద్, మూల రామచంద్ర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి,బిసి సెల్ మండల అధ్యక్షుడు గుర్రం రాజా గౌడ్,గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube