ముస్తఫానగర్ లో బతుకమ్మ చీరల పంపిణి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) మండలం ముస్తఫానగర్ గ్రామపంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివరాత్రి నరసయ్య, వార్డు నెంబర్ల ఫోరం అధ్యక్షులు బండ రమేష్, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు శివంది లక్ష్మి,పంపరి భారతమ్మ,కూడలి రేణుక, చింతకింది మాధురి, సిఏ మల్యాల భారతి, బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఐలేని నర్సింగరావు, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు శివంది దేవేందర్,చిలుక అంజయ్య,చిలుక నందం,బండ విష్ణు కుమార్( Vishnu Kumar ),ఐలేని రాజేశ్వరరావు, ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్లయ్య,మైలాలు తదితరులు పాల్గొన్నారు.

 Bathukamma Sarees Dispatcher In Mustafa Nagar, Mustafa Nagar , Bathukamma Saree-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube