Pragya Jaiswal : సినిమా హిట్ అయిన అవకాశాల లేక ఇబ్బంది పడుతున్న బాలయ్య హీరోయిన్.. ఎవరంటే?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్( Pragya jaiswal ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.

 Akhanda Actress Pragya Jaiswal Enjoys Greece Vacation Pics Goes Viral-TeluguStop.com

ఆ తరువాత ఈమె పలు సినిమాల్లో నటించినప్పటికీ తగిన విధంగా గుర్తింపు దక్కలేదు.ఇటీవలే అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.

అఖండ సినిమా( akhanda movie ) ద్వారా సూపర్ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది.అఖండ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా నటించిన ప్రగ్యాకు కూడా మంచి విజయం దక్కింది.

కాగా అఖండ సినిమా విడుదలై మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే.

Telugu Akhanda, Balakrishna, Kanche, Pragya Jaiswal, Tollywood-Movie

అయితే అఖండ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.కానీ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు దక్కలేదు.అయితే అవకాశాలు రాకపోయినప్పటికీ ఈ సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ప్రగ్యా పేరు సోషల్ మీడియా( Social media )లో మారుమగుతూనే ఉంటుంది.

ఈమె తరచూ వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫోటో షూట్లను చేస్తూ ఉంటుంది.

అందాలను ఒక రేంజ్ లో ఆరబోసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు.

Telugu Akhanda, Balakrishna, Kanche, Pragya Jaiswal, Tollywood-Movie

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రగ్యా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ప్రగ్యా జైస్వాల్ ఏ రేంజ్ లో అందాల ఆరబోత చేసినప్పటికీ ఆమెకు ఒక్క అవకాశాలు కూడా రావటం లేదు.

దాంతో అందాల ఆరబోతను మరింత పెంచుతూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.తన ఎద నడుము అందాలతో కుర్ర కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

అందాలను ఎంత అరబోసినా కూడా ఆ పాపం ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు మాత్రం రావడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube