ప్రపంచంలో అతి చిన్న దేశం ఏదో మీకు తెలుసా.. అక్కడ జనాభా కేవలం 27 మంది మాత్రమే..!

ప్రపంచంలో ఉండే ఏ దేశంలో అయినా జనాభా సాధారణంగా కోట్లల్లో లేదంటే లక్షల్లో అయినా ఉంటారు.ఎవరినైనా ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది అంటే ముందుగా వాటికన్ కంట్రీ అని అంటారు.

 Do You Know The Smallest Country In The World There Population Is Only 27 People-TeluguStop.com

వాస్తవానికి వాటికన్ కంట్రీ( Vatican Country ) కంటే చిన్న దేశం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.ప్రపంచంలో ఉండే అతి చిన్న దేశాన్ని సీలాండ్ అంటారు.

సీలాండ్ అంటే భూమి చుట్టూ సముద్రం ఉండడం.

Telugu General, Latest Telugu, Sealand, Smallest, Vatican-Latest News - Telugu

అయితే వాటికన్ కంట్రీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది కాబట్టి ఈ దేశం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.కానీ సీలాండ్( Sealand ) అంతర్జాతీయంగా గుర్తింపు పొందలేదు కాబట్టి ఈ దేశం గురించి చాలామందికి తెలియదు.ఈ దేశం అధికారిక పేరు ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్( Principality of Sealand ).ఈ దేశం ఇంగ్లాండుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇక్కడ కేవలం 27 మంది మాత్రమే నివసిస్తున్నారు.

ఈ దేశం 550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.ఈ విషయాలు వింటే భారతదేశంలో ఉండే చిన్న గ్రామం కంటే చిన్నగా ఉంది ఇది దేశం అంటే ఎవరు నమ్మరు.

Telugu General, Latest Telugu, Sealand, Smallest, Vatican-Latest News - Telugu

కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ దేశానికి సొంత సైన్యం, జెండా, కరెన్సీ కూడా ఉంది.ఈ దేశాన్ని ఒక రాణి పరిపాలిస్తుంది.రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ దాడుల నుండి తమను తాము రక్షించుకోవడం కోసం ఇంగ్లాండ్ ఈ దేశాన్ని ఉపయోగించుకుంది.ప్రస్తుతం ఈ దేశం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారు ఈ సీలాండ్ నగరాన్ని నిర్మించారు.ఈ దేశాన్ని సైన్యం కోసం నావికా కోట కోసం ఉపయోగించారు.

వందల నలభై మూడులో యూకే ప్రభుత్వం ఇక్కడ మౌన్ సెల్ కోటలను నిర్మించింది.ప్రాంతం జర్మన్ మిన్ క్రాఫ్ట్ కు వ్యతిరేకంగా కూడా ప్రభావంతంగా ఉంది.ఈ మౌన్ సెల్ కోటలు1956 లో రద్దు చేయబడ్డాయి.1967లో శ్రీ లాండ్ యజమాని పేరు ప్యాడీ రాయ్ బెట్స్.పైరేట్ రేడియో బ్రాడ్కాస్టర్ ల నుండి తీసుకొని దీనిని సార్వభౌమ దేశంగా ప్రకటించారు.గత 54 సంవత్సరాలుగా యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి ఈ దేశం వ్యతిరేకంగా పనిచేస్తుంది.

ప్రిన్సిపాల్టీ ఆఫ్ సీలాండ్ వివాదాస్పద మైక్రో నేషన్.ఈ దేశ భూభాగం సఫోల్క్ తీరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube