సంపద వనంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో ఏర్పాటు చేసిన సంపద వనంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.12 ఎకరాల విస్తీర్ణంలో 5 బ్లాకుల్లో 5 వేల మొక్కలు నాటేందుకు ఈ సంపద వనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

 Plants Should Be Planted To The Full Extent In Sampada Vanam, Plants , Sampada V-TeluguStop.com

ఇప్పటికే గుంతలు తీసిన వాటిలో త్వరగా మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, అదనపు డీఆర్డీఓ మదన్ మోహన్, ఎంపీడీఓ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube