యూసీసీతో దేశానికి అత్యంత ప్రమాదమని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.యూసీసీ దేశానికి అవసరం లేదని చెప్పారు.
ముస్లింలు టార్గెట్ గా కేంద్రం యూసీసీ తీసుకువస్తోందని ఆరోపించారు.యూసీసీకి కేరళ గవర్నర్ సపోర్ట్ చేయడంపై అసదుద్దీన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గవర్నర్ పదవికి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకోవాలని విమర్శించారు.యూసీసీని వ్యతిరేకిస్తామని కేసీఆర్ మాట ఇచ్చారని తెలిపారు.
జగన్ ను కలిసి యూసీసీకి వ్యతిరేకంగా మద్దతు కోరతామని పేర్కొన్నారు.
.