గుడివాడ అమర్ మీడియా పాయింట్లు.రైలు ప్రమాదం( Coromandel Train Accident )లో తెలుగు వారు 178 మంది ఉన్నరు.
మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారం అధికార్లు సేకరిస్తున్నారు.శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలురు, కృష్ణా జిల్లా కలక్టరేట్ లలో కంట్రోల్ రూం లు పనులు చేస్తున్నాయి.విజయవాడ లో దిగాల్సిన 39లో 23 మంది కాంటాక్ట్ లోకి వచ్చారు.5గురు స్విచ్ ఆఫ్ ఉన్నాయి.2 ఫోన్ లు నాట్ రిచబుల్ 5ఫోన్ లు లిఫ్ట్ చేయడం లేదు.సహాయక చర్యలు కోసం ఎ.పి.ప్రభుత్వ అధికార్ల బృందం ఒడిస్సా చేరుకుంది.