అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అదుపులో తీసుకుని,వారి నుండి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర గురువారం మీడియాకు వెల్లడించారు.గోవా నుండి హైదరాబాద్ కు డ్రక్స్ తరలిస్తుండగా చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేట వద్ద పోలీసులు పట్టుకున్నారని అన్నారు.

 Yadadri Bhuvanagiri Police Arrest Interstate Drugs Gang, Yadadri Bhuvanagiri , Y-TeluguStop.com

నిందితుల్లో సయ్యన్ లాహరిని అరెస్ట్ చేసినట్లు,మరో నిందితుడు ఎడ్మడ్ దిలీప్ స్పెన్సర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.నిందితుల నుండి ఏడు లక్షల తొంబై రెండు వేల విలువగల బ్లు కలర్డ్,ఎండిఏంఏ పిల్స్ డ్రగ్,కొకెయిన్,సింథటిక్ డ్రగ్ లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube