మహారాష్ట్రలో కీలక నేతగా ఉన్న శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారని తెలుస్తోంది.
ఈ మేరకు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు.అయితే అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై శరద్ పవార్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు అధ్యక్ష పదవి రేసులో అజిత్ పవార్, సుప్రియాసూలే ఉన్నారు.