జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని విజ్ఞాన ఉన్నత పాఠశాలలో 1998-99 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థి దావుల వీరప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తమకు చదువు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించి, షీల్డులు బహుకరించారు.పూర్వ విద్యార్థుల ఆత్మ పలకరింపుతో ప్రాంగణం పులకరించింది.చిన్ననాటి తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు.
Latest Hyderabad News