కీర్తి సురేష్ వాట్ నెక్స్ట్..!

దసరా( Dasara )తో సూపర్ హిట్ అందుకుని మరోసారి తన నటనా ప్రతిభ చాటుకుంది కీర్తి సురేష్( Keerthi Suresh ) మహానటి తో నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన కీర్తి ఆ తర్వాత అలాంటి పాత్ర దక్కలేదని బాధపడుతున్న టైం లో దసరాలో వెన్నెల పాత్రలో అమ్మడు అదరగొట్టేసింది.బరాత్ లో ఆమె డ్యాన్స్ చూసిన ఎవరైనా వారెవా కీర్తి అనకుండా ఉండలేరు.

 Keerthi Suresh What Next , Keerthi Suresh, Dasara , Bhola Shankar , Tollywood, R-TeluguStop.com

అయితే దసరా తర్వాత కీర్తి సురేష్ ఏ సినిమాలు చేస్తుంది అన్న దాని మీద ఆడియన్స్ ఫోకస్ చేస్తున్నారు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలో సిస్టర్ రోల్ చేస్తుంది కీర్తి సురేష్.

ఆ సినిమాలో ఆమె చేస్తున్న పాత్ర పట్ల ఆమె ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.ఆల్రెడీ రజినీకి చెల్లెలిగా చేసిన కీర్తి చిరుకి సోదరి పాత్ర చేస్తే కెరీర్ ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారు.ఇదిలాఉంటే కీర్తి సురేష్ ఇక మీదట సినిమాల విషయంలో మరింత ఫోకస్ గా ఉండాలని చూస్తుంది.తన పాత్ర ప్రాధాన్యత ఉంటేనే సినిమా సైన్ చేయాలని అనుకుంటుంది.

ఈమధ్యనే గ్లామర్ విషయంలో హద్ధులు దాటుతున్న కీర్తి సురేష్ తన మార్క్ నటనతో సత్తా చాటాలని చూస్తుంది.మరి కీర్తి నెక్స్ట్ సినిమాలు ఎలా ఉండబోతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube