రమ్యకృష్ణ కెరీర్ ను నిలబెట్టిన టాప్ 10 సినిమాలు ఇవే !

రమ్యకృష్ణ.మన అందరి శివగామిగా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా అతని రేంజ్ ను పెంచుకున్న ఒకప్పటి హీరోయిన్.

ఆమె ఏ పాత్రలో చేస్తే ఆ పాత్రకే అందం వస్తుంది.దాదాపు ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు కావస్తోంది.

రమ్య కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కెరియర్లో చేసిన టాప్ 10 సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.శివగామిబాహుబలి సినిమా ద్వారా రమ్యకృష్ణ శివగామి( Sivagami ) అందరి హృదయాల్లో చెరగనిస్తానని సంపాదించుకుంది ఈ చిత్రం తర్వాత చాలా పవర్ఫుల్ రూల్స్ ఆమె కోసం దర్శకులు డిజైన్ చేస్తున్నారంటే ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

నీలాంబరిరజనీకాంత్ హీరోగా రమ్యకృష్ణ నెగటివ్ పాత్రలో సౌందర్య హీరోయిన్గా నటించిన సినిమా నరసింహ.ఈ సినిమా అప్పట్లోనే ఇండియా మొత్తం దద్దరిల్లేలా రమ్యకృష్ణను ఎలివేట్ చేసింది.

Advertisement

తిమ్మక్కతెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అన్నమయ్య సినిమా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ సినిమాలో అన్నమయ్యకు భార్యగా తిమ్మక్క పాత్రలో రమ్యకృష్ణ చాలా అద్భుతంగా నటించింది.

రాజేశ్వరిశ్రీకాంత్ హీరో నుంచి స్టార్ హీరోగా మార్చిన సినిమా ఆహ్వానం ఈ సినిమాలో రాజేశ్వరి పాత్రలో శ్రీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటన గురించి ఎవరు అంత సులువుగా మరిచిపోలేరు ఈ చిత్రం ద్వారా ఆమెలోని మరో కోణం కూడా అందరికీ ఆవిష్కృతమైంది.

అమ్మోరుకేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు ఒక దేవత పాత్రలో కూడా రమ్యకృష్ణ నటించిన నటించగలరని నిరూపించిన సినిమా అమ్మోరు ఈ సినిమా ద్వారా ఆమెను చాలా మంది నిజమైన అమ్మోరుగానే కొలిచారని అప్పట్లో చెప్పుకునేవారు.మంగనాగార్జున డ్యూయల్ రోల్లో నటించిన సినిమా హలో బ్రదర్ ఈ సినిమాలో దొంగ పాత్రలో నటించిన హీరోకి జోడిగా నటించింది రమ్యకృష్ణ ఈ చిత్రంలో మంగ పాత్రలో ఆమె నటన మరొక లెవెల్ అని చెప్పుకోవచ్చు.

హేమసీనియర్ ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమా లో రమ్యకృష్ణ హేమ అనే పాత్రలో చాలా చక్కగా నటించింది ఇందులో మోహన్ బాబు సరసన నటించి మధ్యలోనే చనిపోయినప్పటికీ కూడా అందరికీ గుర్తుండిపోయే విధంగా అలరించింది.లలితఇక రాజశేఖర్ సరసన లలిత( Lalita ) పాత్రలో అల్లరి ప్రియుడు సినిమాలో నటించిన రమ్యకృష్ణ ఈ సినిమా ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలుసు స్నేహితురాలి కోసం తాను ప్రేమించిన వ్యక్తిని తాను చేసే అమ్మాయిగా రమ్యకృష్ణ నటించిన.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మోహన, రేవతిమోహనా మరియు రేవతి ( Mohana ,Revathi )అనే రెండు పాత్రలు కూడా అల్లుడుగారు అనే సినిమా కోసం ఆమె నటించింది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరియు రన్నింగ్ ఎపిసోడ్స్ లో రెండు వేరు వేరు పాత్రలో నటించింది ఈ సినిమాలో రమ్యకృష్ణ మొట్టమొదటిసారిగా హిట్ అందుకొని స్టార్ డం అందుకుంది.

Advertisement

తాజా వార్తలు