తిరుపతి జిల్లా నగరిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది.
ధర్మాపురం క్రాస్ దగ్గర చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.