ఏపీలో రైతు బాగుండాలనే ఈ-క్రాప్ సిస్టమ్ ను తీసుకొచ్చామని మంత్రి కారుమూరి అన్నారు.రైతుకు దళారీకి సంబంధం లేకుండా రైతు అకౌంట్ లలోనే నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు.
రైతులను టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.టీడీపీ హయాంలో చంద్రబాబు రైతులను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.
వాహనమిత్ర ద్వారానే ఇన్సూరెన్స్ నిధులు చెల్లిస్తామని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు.