తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ లో చాలా మంది దర్శకులు స్టార్ డైరక్టర్లు గా ముందుకు దుసుకెళ్తున్నారు.ఇక కొరటాల శివ(Koratala Siva) కూడా రీసెంట్ గా దేవర(Devara) సినిమాతో ఒక మంచి సక్సెస్ ని అందుకున్నాడు.
ఈ సినిమా సక్సెస్ సాధించినప్పటికి కలెక్షన్స్ పరంగా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది.
దాంతో కొరటాల శివ(Koratala Siva) తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయం మీద సరైన క్లారిటీ రావడం లేదు.
దానికి తగ్గట్టుగానే ఆయన రాసుకున్న కథలు కూడా స్టార్ హీరో రేంజ్ లో ఉండడంతో మీడియం రేంజ్ హీరోలతో ఆ కథలను చేయడానికి కూడా వర్కౌట్ కావడం లేదు.కాబట్టి ఇప్పుడు ఆయనకు స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చే అవకాశాలు కూడా లేవు.
మరి తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయాల మీదనే ఇప్పుడు తర్వాత ఆసక్తి అయితే నెలకొంది.

ఇక ఏది ఏమైనా కూడా దేవర లాంటి పాన్ ఇండియా(Pan India) సినిమా చేసిన తర్వాత కూడా మరొక సినిమా అవకాశం రాకపోవడం అనేది నిజంగా చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ లాంటి దర్శకుడు ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఈ జనరేషన్ కి తగ్గట్టుగా కథలను రాసుకొని భారీ సక్సెస్ లను అందుకుంటే తప్ప ఆయనకు రావాల్సిన గుర్తింపైతే రాదనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చాలామంది దర్శకులు కొరటాల శివ తర్వాత వచ్చినప్పటికి వాళ్ళు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా అతనికి ఒక రకంగా అవమానం అనే చెప్పాలి…