సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉన్నప్పటికి తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు రామ్ చరణ్(Ram Charan) మెగా ఫ్యామిలీ లెగసితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తాను చాటుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే ఆయన తనలోని నైపుణ్యాన్ని వాడుకుంటూ స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా తన పరిధిని విస్తరించుకున్నాడు.
ఇక శంకర్ డైరెక్షన్ (Directed Shankar)లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన టీజర్ (Teaser)ని ఇంతకుముందే రిలీజ్ చేశారు.
అయితే ఈ గ్లింప్స్ ని కనక ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లైతే ఇందులో పెద్దగా చూపించింది ఏమీ లేదు.ఇంక దానికి తోడుగా మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ ని హైలైట్ చేస్తూ టీజర్ ని కట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది.ఒక నిమిషం 25 సెకన్ల పాటు సాగే ఈ టీజర్ లో రామ్ చరణ్(Ram Charan) ను ఒక యాక్షన్ హీరో గానే చూపించారు.
ఇక కథను మాత్రం ఎక్కడా రివిల్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.అయితే ఈ టీజర్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉన్నాయి.
ఇక ఏది ఏమైనా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…
.