తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 9, శనివారం2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.19

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu November 09 Saturday 2024-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.43

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.6.22 ల7.33

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.చేపట్టిన పనులలో జాప్యం తప్పదు.కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

మేషం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి.ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది.బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.నూతన గృహ వాహన కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు.

మిథునం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు ఇంట బయట గౌరవ మర్యాదలు పొందుతారు.ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.నూతన వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి.

సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులను పొందుతారు.

కర్కాటకం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములున్నవి.

సింహం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి.రుణ ఒత్తిడి పెరిగి వలన మానసికంగా స్థిమితం ఉండదు.వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.ఇంటాబయటా నూతన సమస్యలు కలుగుతాయి.వ్యాపారాలు నిలకడ రాణించవు.

కన్య:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.నూతన వస్తు వాహన లాభాలున్నవి.చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి.మానసికంగా ప్రశాంతత కలుగుతుంది.

తుల:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకోని ముందుకు సాగడం మంచిది.అవసరానికి ధన సహాయం అందుతుంది.

వ్యాపారాలు పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

వృశ్చికం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు.బంధువర్గంతో విభేదాలు తప్పవు.ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది.ఇంట బయట చికాకులు పెరుగుగుతాయి.వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు.ఆత్మీయులు తో శుభకార్యాలకు హాజరవుతారు.గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతవరణం ఉంటుంది.

మకరం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో అధిక కష్టం తో స్వల్ప ఫలితం పొందుతారు.చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.ఆదాయ మార్గాలు మందగిస్తాయి.వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి.

కుంభం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు.దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.బంధు మిత్రుల నుండి వివాదాలకు సంభందించిన కీలక సమాచారం అందుతుంది.

వ్యాపారమున సమస్యలను పరిష్కారమౌతాయి.ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మీనం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, N

ఈరోజు కీలక వ్యవహారాలలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులుంటాయి.మిత్రుల నుండి ఊహించని ఋణ ఒత్తిడి కలుగుతుంది.ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.వ్యాపార విషయాలలో భాగస్థులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube