బిగ్ బాస్ షోపై దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది, షో నిర్వహకులు, హోస్ట్ నాగార్జునకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

 Hearing In Ap High Court On Petition Filed On Bigg Boss Show-TeluguStop.com

తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.అయితే బిగ్ బాస్ లో అశ్లీలత ఎక్కువగా ఉందని, కుటుంబాలతో కలిసి చూసే పరిస్థితి లేదని షోను రద్దు చేయాలంటూ పిటిషన్ ను దాఖలు చేశారు.

తాజాగా జరిగిన విచారణ లో ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube