ముంబైలో నిషేధిత మాదక ద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి.దీనిలో భాగంగా 60 కిలోల మెఫిడ్రోన్ డ్రగ్స్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ కేసులో మాజీ ఎయిర్ ఇండియా పైలెట్ ను అరెస్టు చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు