విజయ్ దేవరకొండ జాతకం అలా ఉందా.. అందుకే సినిమాలు ఫ్లాపవుతున్నాయా?

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అది తక్కువ సమయంలోనే ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు.

 Astrologer Venu Swamy About Vijay Devarakonda Cine Career,astrologer Venu Swamy,-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

దీనితో అభిమానులు నెటిజన్స్ విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ చేశారు.

కానీ విజయ్ దేవరకొండ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన తదుపరి సినిమా ఖుషి సినిమాలో భాగంగా బిజీబిజీగా మారాడు.

శివ నిర్మాణ దశకత్వం వహిస్తున్న ఆ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే విజయ్ దేవరకొండ సినిమా లు ఫ్లాప్ అవ్వడానికి కారణం అతని జాతకం బాగాలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

జాతకం బాగోలేని కారణంగానే విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.విజయ్ దేవరకొండ జాతకం పై తాజాగా ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Arjun Reddy, Astrologervenu, Liger, Tollywood, Lover-Movie

సందర్భంగా వేణు స్వామి విజయ్ దేవరకొండ జాతకం గురించి మాట్లాడుతూ.విజయ్ దేవరకొండ గారికి అష్టమి నడుస్తోంది.నేను ఇంతకుముందే చెప్పిన విధంగానే ఆయన జాతకంలో అష్టమ శని ప్రారంభం ఆయన సందర్భంలో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది.ఇక రెమ్యూనరేషన్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.

జాతకరీత్యా విజయ్ దేవరకొండ జాతకంలో అంత పెద్ద యోగాలు ఏమి కనిపించడం లేదు.అంటే ఏదో ఒక రెండు మూడు సినిమాలు హిట్టు కొట్టి మళ్లీ కనుమరుగ ఏ జాతకమే కానీ అంటే ఇప్పుడున్న హీరోలతో పాటుగా కంటిన్యూగా సినిమాలు చేసే జాతకం అయితే కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

కాబట్టి ఈ ఏడాది సినీ పరిశ్రమలో విజయ్ దేవరకొండ జీవితం గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు వేణు స్వామి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube