ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.o4
సూర్యాస్తమయం: సాయంత్రం 06.28
రాహుకాలం: ఉ.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.6.00ల10.00,సా.2.00ల4.00
దుర్ముహూర్తం: ఉ.5.02ల5.53
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు విదేశీ ప్రయాణాలు చేస్తారు.కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.భూమి కొనుగోలు చేస్తారు.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈ రోజు సంతోషంగా ఉంటారు.
వృషభం:
ఈరోజు మీరు కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
మిథునం:
ఈరోజు మీరు గత సమస్యల నుంచి బయట పడతారు.గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.ఈరోజు మీకు ఒత్తిడిగా ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు మీకు చక్కటి అవకాశాలు ఉన్నాయి.కొన్ని వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.
సింహం:
ఈరోజు మీకు ఉద్యోగ, వ్యాపారాల పరిస్థితి అసహజంగా ఉంటుంది.అప్పుల సమస్యల నుంచి బయటపడతారు.కుటుంబ సభ్యులతో బేధాలు రాకుండా చూసుకోండి.ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.కొన్ని విదేశీ ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొత్త పరిచయాలు ఏర్పడతాయ.
కన్య:
ఈరోజు మీరు చేసే ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు వహించాలి.ఈరోజు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ ఆరోగ్య ఈ రోజు కుదుటపడుతుంది.సమయాన్ని కాపాడుకోవాలి.
తులా:
ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఈరోజు మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.భూమి కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.విదేశీ ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.శత్రువుల కి దూరంగా ఉండాలి.ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ఈరోజు మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మకరం:
ఈరోజు మీరు ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు.
ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.
కుంభం:
ఈరోజు మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది.మీ కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి.భూమి కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్ గురించి అలోచించడం మంచిది.
మీనం:
ఈరోజు మీరు సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.కొన్ని అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు నెరవేరుతాయి.
ఈ రోజు సంతోషంగా ఉంటారు.