ప్రపంచంలోని తొలి ట్రిపుల్ డెక్కర్ బస్సు ఎలా ఉండేది? అది ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1923వ సంవత్సరంలో ప్రపంచంలో మొదటి డబుల్ డెక్కర్ బస్సు నడిచింది.అయితే ప్రపంచంలో ట్రిపుల్ డెక్కర్ బస్సులు నడిచాయని కొద్ది మందికే తెలుసు.

 What Was The World's First Triple Decker Bus Like Do You Know Why It Stopped, In-TeluguStop.com

అయితే, అలాంటి బస్సులు డబుల్ డెక్కర్ బస్సులకు ఉన్నంతటి ఆదరణ స్థాయిని పొందలేకపోయాయి.డబుల్ డెక్కర్ కొత్త వెర్షన్ తర్వాత ట్రిపుల్ డెక్కర్ బస్సులకు సంబంధించిన కొత్త వెర్షన్లు కూడా వచ్చాయి.

ప్రపంచంలోనే మొట్ట మొదటి ట్రిపుల్ డెక్కర్ బస్సు 1926లో నడిచింది.ఈ బస్సు బెర్లిన్‌లోని స్టెట్నర్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరింది.

దీని తరువాత, 1954 సంవత్సరంలో బహుళ స్థాయి బస్సులు వచ్చాయి.ఇందులో రూట్‌మాస్టర్ డబుల్ డెక్కర్ ఎరుపు రంగులో ఉంటూ రోడ్లపైకి వచ్చింది.

ఈ రకమైన బస్సు మొదట లండన్‌లో కనిపించింది.ఆ తర్వాత ఇలాంటి ట్రిపుల్ డెక్కర్ బస్సులు కూడా కనిపించాయి.

ట్రిపుల్ డెక్కర్ బస్సులు ప్రస్తుతం అంతగా కనిపించవు, గతంలో అనేక నగరాల్లో ట్రిపుల్ డెక్కర్ బస్సులు నేడు సాధారణ కలిగిన బస్సుల మాదిరి గానే నడిచాయి.2012వ సంవత్సరంలో న్యూజిలాండ్‌లోని ఇంటర్‌సిటీ కోచ్‌లైన్ ట్రిపుల్ డెక్కర్ బస్సులను నడిపింది.2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా నగరంలో ట్రిపుల్ డెక్కర్ బస్సులు నడిచాయి.ఇది మాత్రమే కాదు, క్వాడ్రపుల్ డెక్కర్ బస్సుల చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో కనిపిస్తాయి.

వాస్తవానికి బస్సుల ఎత్తు పెరిగితే వాటిని తిప్పడం ప్రమాదకరం.కాగా మొదటి అసలైన ట్రిపుల్ డెక్కర్ బస్సు 1932లో రోడ్లపైకి వచ్చింది.

ఇది 89 మంది ప్రయాణీకులను తీసుకువెళ్లే సామర్థాన్ని కలిగివుంది.ఈ బస్సు.

రోమ్ మరియు టివోలి మధ్య నడిచింది.చాలా ట్రిపుల్ డెక్కర్ బస్సులు చిన్నపాటి పైభాగాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి.

ఏదిఏమైనప్పటికీ ట్రిపుల్ డెక్కర్ అరుదుగా మాత్రమే కనిపించింది.

History of Worlds First Triple Decker Bus Triple Decker Bus NRI

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube