బేబీ బంప్ తో అనుపమ.. ఆడియన్స్ మైండ్ బ్లాక్..!

మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.సడెన్ గా అమ్మడు బేబీ బంప్ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 Anupama With Baby Bump Shock To Audiance , Anupama Baby Bump, Anupama Parameswar-TeluguStop.com

అనుపమ బేబీ బంప్ ఫోటో చూసి అభిమానుల మైండ్ బ్లాక్ అయ్యింది.ఏదైనా సినిమా కోసమే అనే ఛాన్స్ ఉన్నా సడెన్ గా అనుపమ ఇచ్చిన షాక్ కి ఆడియెన్స్ హార్ట్ బ్రేక్ అయ్యింది.

అయితే ఇది ఇప్పటిది కాదని 2019లో ఓ మళయాళ సినిమా కోసం చేసిన ప్రయత్నమని చెప్పింది అనుపమ పరమేశ్వరన్.

పక్కన తన ఫాదర్ కూడా ఉండటంతో అనుపమ పరమేశ్వరన్ అందరికి షాక్ ఇచ్చింది.

మళయాళంలో సినిమాలు చేస్తూనే తెలుగులో దూసుకెళ్తున్న అమ్మడు రీసెంట్ గా దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలో నటించింది.ఈ సినిమా కోసం అనుపమ కెరియర్ లో ఎప్పుడూ చేయని విధంగా లిప్ లాక్, బెడ్ సీన్స్ కూడా చేసింది.

రౌడీ బాయ్స్ సినిమా అమ్మడికి ఎంత మైలేజ్ ఇస్తుందో ఏమో కానీ అమ్మడు మాత్రం ఈ సినిమా కోసం రెచ్చిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube