ఫిబ్రవరి 25న థియేటర్స్ లో విడుదలవుతున్న పెన్ స్టూడియోస్ గంగూబాయి కథియావాడి

బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.ఈ మూవీని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 Penn Studios Gangubai Kathiawadi To Be Released In Theaters On February 25, Penn-TeluguStop.com

గంగూబాయి కథియావాడి విడుదల తేదీ ఫిక్స్ అయింది.ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు.

అంతేకాకుండా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శించబోతోన్నారని ప్రకటించారు.

సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు చిత్రయూనిట్ ప్రకటించింది.

‘బిగ్ అనౌన్స్‌‌మెంట్.సంజయ్ లీలా భన్సాలీ పెన్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది.

అంతే కాకుండా 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతోన్నారు’ అని ప్రకటించారు.ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగణ్ నటించారు.

సంజయ్ లీలా భన్సాలీ, డా.జయంతిలాల్ గడ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లోకి రానుంది.అలియా భట్, అజయ్ దేవగణ్‌ల నుంచి సంజయ్ లీలా భన్సాలీ అద్భుతమైన నటన రాబట్టుకుని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోన్నారు

Penn Studios Gangubai Kathiawadi To Be Released In Theaters On February 25, Penn Studios , Gangubai Kathiawadi , Ali Bahtt , Ajay Devagan , Sanjay Bansai , Bollywood , Feb 25 Th , - Telugu Ajay Devagan, Ali Bahtt, Bollywood, Feb, Penn Studios, Sanjay Bansai

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube