ఇలా మారడం అంత ఈజీ కాదు.. రియా చక్రవర్తి కామెంట్స్ వైరల్!

2021 వ సంవత్సరం పూర్తి కావడంతో ఎంతో మంది సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు 2021 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2022 సంవత్సరానికి స్వాగతం పలికారు.ఈ క్రమంలోనే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున పోస్టులు చేస్తున్నారు.

 Changing Like This Is Not Easy Riya Chakraborthy Comments Viral Details, Riya C-TeluguStop.com

అలాగే గత ఏడాది వారికి ఎలా గడిచింది ఎలాంటి కష్టాలను సంతోషాలను అనుభవించారు ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి రియా చక్రవర్తి తనకు 2021 వ సంవత్సరం ఎలా గడిచిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆమె గత ఏడాది అనుభవాలను గుర్తు చేసుకుంటూ… ఈ ఏడాది నేను నవ్వడం మాత్రమే చూశారు.కానీ ఇలా ఇక్కడకు రావడం అంత సులభం కాదు.

ఈ బాధను దూరం చేసుకోవడానికి ఒక సంవత్సర కాలం పట్టింది.నేను 2021 సంవత్సరంలో నవ్వుతూ చూస్తున్నాను.

Telugu Bollywood, Sushanthsingh-Movie

అలాగే 2022లో మన ప్రియమైన వారితో ఎంతో సంతోషంగా సుఖంగా గడపాలని ఈమె ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ గత ఏడాది తను ఎలా ఉందనే విషయాలను బయటపెట్టారు.ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈమె పేరు మార్మోగిపోయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube