తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శంకర్…( Director Shankar ) తమిళ్ సినిమా ఇండస్ట్రీ సక్సెస్ లను సాధించిన ఆయన ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదగడం కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.మరి అలాంటి శంకర్ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించడం లేదు ఇక రీసెంట్ గా ‘భారతీయుడు 2’( Bharateeyudu 2 ) సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.కారణం ఏదైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనకంటూ భారీ మార్కెట్ ను ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం… ఇక ఇదిలా ఉంటే శంకర్ గత పది సంవత్సరాల నుంచి ఒక్క సక్సెస్ కూడా కొట్టలేకపోతున్నాడు.కారణం ఏదైనా కూడా ఆయన బ్రాండ్ వాల్యూ అనేది భారీగా పడిపోయింది.మరి మరోసారి అది పెంచాలంటే మాత్రం ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు.కారణం ఏమిటంటే ఆయన ఎప్పుడు విజువల్స్ మీద డైరెక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాడు.కానీ కథ మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు.అందుకే ఆయన రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాడు అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేయడం విషయం…
.