పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఆ ఒక్క సినిమా మీద ఎందుకంత బజ్ ఉంది...కారణం ఏంటి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) తన కెరియర్ లో చాలా సినిమాలు చేశాడు.అందులో కొన్ని సినిమాలు హిట్టయితే మరికొన్ని ప్లాప్ అయ్యాయి.

 Pawan Kalyan So Much Buzz On Og Movie Details, Pawan Kalyan, Og Movie, Og Movie-TeluguStop.com

అయినప్పటికి ఆయన ఇమేజ్ అనేది తారా స్థాయిలో వెళ్లిపోయింది.ఇక అందులో కొన్ని ప్లాప్ సినిమాలు ఉన్నప్పటికి ఆయన ఇమేజ్ మాత్రం చెక్కుచెదరకుండా రోజురోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.

ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా( AP Deputy CM ) బాధ్యతలను నిర్వహిస్తున్న ఆయన ఇకమీదట మంచి సినిమాలను చేసి ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

 Pawan Kalyan So Much Buzz On Og Movie Details, Pawan Kalyan, Og Movie, Og Movie-TeluguStop.com
Telugu Apdeputy, Og, Og Craze, Pawan Kalyan, Pawan Kalyan Og-Movie

ఇక ఇప్పటికే ఆయన నుంచి ఒక్క సినిమా రావడం లేదంటూ అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి అయితే ఉంది.ఇక అందులో కొందరు మాత్రం ఇప్పుడు వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందనే ఉద్దేశ్యంతో సినిమా మేకర్స్ కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నాడు.అయితే ఈ సినిమాకి మరొక 20 రోజుల సమయాన్ని కేటాయిస్తే పవన్ కళ్యాణ్ షూటింగ్ మొత్తం పూర్తి అయిపోతుందంటూ దర్శకుడు సుజీత్ రీసెంట్ గా స్పందించారు.

Telugu Apdeputy, Og, Og Craze, Pawan Kalyan, Pawan Kalyan Og-Movie

ఇక మొత్తానికైతే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే భారీ సక్సెస్ గా మారబోతున్నట్టుగా సినిమా మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు… ఇక ఏది ఏమైనప్పటికి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ పేరు మరొకసారి నారు మ్రోగిపోతుందనే చెప్పాలి.అందుకే ఆయన ఎంటైర్ కెరియర్ లోనే ఓజీ సినిమా( OG Movie ) చాలా స్పెషల్ గా మారబోతోంది… మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటే ప్రయత్నం చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube