సినిమాల ఎంపిక విషయం లో ప్రభాస్ ఎందుకు తొందరపడుతున్నాడు...

తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్…( Prabhas ) ఇక తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.ఇక మొత్తనికైతే కైతే తనకంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ వచ్చే సినిమాలతో సత్తా చాటే ప్రయత్నం కూడా చేస్తున్నాడు…

 Prabhas Troubling With Movies Selections Details, Prabhas , Prabhas Movies Selec-TeluguStop.com

ఇక ఇప్పటికే ఆయన హను రాఘవ పుడితో చేస్తున్న ఫౌజీ,( Fauji ) సందీప్ వంగ డైరెక్షన్ లో చేస్తున్న స్పిరిట్( Spirit ) సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయి అంటూ ఈ సినిమాలను చూసిన ప్రేక్షకులు అమితమైన ఇష్టానికి గురి చేయడమే కాకుండా ప్రభాస్ కి ఇంతవరకు ఉన్న ఇమేజ్ ని మారుస్తూ ఈ రెండు సినిమాలు అతనికి స్పెషల్ ఐడెంటిటి ని కూడా కట్టబెడుతున్నట్లుగా తెలుస్తోంది.

 Prabhas Troubling With Movies Selections Details, Prabhas , Prabhas Movies Selec-TeluguStop.com
Telugu Fauji, Prabhas, Sandeepreddy, Spirit, Tollywood-Movie

ఇక ఏది ఏమైనా కూడా తమదనే రీతిలో సత్తా చాటే హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ప్రభాస్ కి మాత్రం పాన్ ఇండియా లో ( Pan India ) చాలా మంచి గుర్తింపు రావడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతున్న ఈ స్టార్ హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించడంలో గాని తెలుగు సినిమా హీరోలతో పాటు పోటీ పడి నటించడంలో గానీ ఆయన ఎక్కడ తగ్గడం లేదు.తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కోరుకుంటున్నారు.

Telugu Fauji, Prabhas, Sandeepreddy, Spirit, Tollywood-Movie

ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభాస్ మీద తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపైతే ఉంది.అలాగే బాలీవుడ్ హీరోలు సైతం ప్రభాస్ ను చూసి భయపడిపోతున్న సమయంలో ప్రభాస్ మాత్రం చాలా తొందరగా సినిమాలకి కమిట్ అవుతున్నాడు.దీనివల్ల రాబోయే సినిమాలతో ఆయన కెరియర్ కి చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేయడం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube