సిరిని బాగా చూసుకో షణ్ను అంటూ సలహా ఇచ్చిన నాగార్జున.. దిమ్మతిరిగేలా ట్రోల్స్?

బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది.

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా శ్రీ రామ్ చంద్ర టికెట్ టు ఫినాలే దక్కించుకున్నాడు.

ఇక సన్నీ తనతో గొడవపడి మాట్లాడకుండా ఉండటంతో కాజల్ కన్నీళ్లు పెట్టుకుంది.ఇక మానస్ ఆమెను ఓదార్చి సన్నీ దగ్గరికి వెళ్లి కాజల్ తో మాట్లాడారా అని బాధపడుతుంది అని చెప్పగా.

అప్పుడు సన్నీ నేనేమైనా ఫిగర్ నాతో మాట్లాడకపోతే ఏడవడానికి అంటూ పంచ్ చేశాడు.ఇక అనంతరం నాగార్జున హౌస్ మేట్స్ తో కంప్లైంట్ బాక్స్ టాస్క్ ను ఆడించారు.

టాస్క్ లో భాగంగా మొదట సన్నీని పిలిచాగా.సన్నీ, సిరి ఫోటోని సెలెక్ట్ చేసి కంప్లైంట్ బాక్స్ లో వేసాడు.

Advertisement

అనంతరం సిరిని కంప్లైంట్ ఎవరిపైన అని అడగగా.షణ్ముఖ్ జస్వంత్ పేరు చెప్పింది.

నన్ను బాగానే చూసుకున్నాడు కానీ తిడుతున్నాడు అని తెలిపింది.అప్పుడు నాగార్జున ఏం చేస్తాడు.

నువ్వు ఫ్రెండ్ అని చెప్పడానికి సిగ్గు పడుతున్నాడు అంటూ పంచ్ వేశాడు.నువ్వు ఫ్రెండ్లీ హాగ్ లు ఇస్తూనే ఉన్నారు కదా అని సిరిని ఉద్దేశించి అన్నారు.

వెంటనే సిరి నవ్వుతూ మా మమ్మీకి ఫ్రెండ్ షిప్ హగ్ అని చెబుతూనే ఉన్నాడు అని అనడంతో.షన్ను జాగ్రత్తగా చూసుకోరా! అని చెప్పారు నాగార్జున.అయితే ఇప్పటికే సిరిని షణ్ముఖ్ జాగ్రత్తగా చూసుకోవడాన్ని జనం భరించలేక ఇది బిగ్ బాస్ హౌస్ నా లేక హగ్ బాస్ హౌస్ నా అని కామెంట్స్ చేస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దీనికి తోడు నాగార్జున సిరిని.షన్ను ఇంకా బాగా చూసుకోరా అని ఎంకరేజ్ చేస్తున్నారు.ఇక రేపటి నుంచి వీళ్ళు ఇద్దరు కలిసి ఇంకెన్ని అరాచకాలు చూపిస్తారో మరి.

Advertisement

తాజా వార్తలు