బ్రహ్మానందం అంటే ఒక శిఖరం అని శిఖరాన్ని ఎప్పుడైనా నా చేరుకోవాలి అనుకోవాలి గానీ అధిగమించాలని అనుకో రాదని జబర్దస్త్ ప్రముఖ హాస్యనటుడు రాకేష్ తెలిపారు.శిఖరం అంటే ఎవరెస్టు శిఖరం అని అది ఎక్కడ మనేది రికార్డు.
ఎక్కాల అనుకోవడం కూడా రికార్డే కానీ ఆ శిఖరాన్ని ప్రతి తెలుగు వాడు గర్వపడాలి అని రాకేష్ తెలిపారు.అంతేకాకుండా తెలుగువారి మైన్ అందుకు ఆయన హాస్యాన్ని ఆస్వాదిస్తున్న అందుకు సంతోషించాలి అని ఆయన వివరించారు ఆ బ్రహ్మ కిందకు పంపించిన ఆనంద బ్రహ్మం ఆయనే అని రాకేష్ చెప్పుకొచ్చారు.
చదవాలనుకునే వారికి ఆయన జీవితం ఒక పుస్తకమని రాకేష్ అన్నారు.బ్రహ్మానందం గారు పడిన తపన స్క్రీన్ పైన కూడా ఎన్నో బాధలు పడి ఉంటారు.బ్రహ్మానందం గారిని కొట్టని హీరోలు ఉండరు. ఆయన కూడా దానికి ఏ మాత్రం తీసిపోకుండా కొట్టిన ప్రతిసారి మన అందరినీ నవ్విస్తూ ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
అలాంటి వ్యక్తిని ఇచ్చిన దేవుడికి ఎన్ని పూజలు చేసినా తక్కువే అని ఆయన అన్నారు.అటువంటి పీస్ సృష్టిలో ఒక్కటే ఉంటుందని ఆయన చెప్పారు.
తెలుగు ఇండస్ట్రీ అనే కాదు ప్రపంచంలో ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నా కూడా ఎంతో మంది హీరోలు వచ్చి పోతుంటారు.
కానీ కమెడియన్లు వస్తారు కానీ వెళ్ళిపోరు అని రాకేష్ తెలిపారు.కమెడియన్ల స్థానం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుందని ఆయన వారించారు.
ఇకపోతే కమెడియన్ ఆలీ గారు చాలా సింప్లిసిటీ పర్సన్ అని రాకేష్ అన్నారు ఆయన గ్రాఫ్ ఎప్పుడు ఇలా పెరుగుతుందని ఆయన ప్రశంసించారు.ఆయన ముందు ఎంతో మంది హీరోలు వచ్చారు వెళ్ళిపోయారు.కానీ ఆయన మాత్రం అలాగే ఉండాలని రాకేష్ చెప్పారు.
కాబట్టి అలిగారు ఇప్పటికీ అలా కాకుండా అందరిని నవ్విస్తూ ఉన్నారని ఆయన చెప్పారు.