జబర్దస్త్ కమెడియన్ కరోనా కష్టాలు.. సొంత ఊరులో గొర్రెల కాపరిగా.. ?

కరోనా ఎందరో జీవితాలను మార్చేసింది.అంతే కాదు మనుషుల స్దాయిలను కూడా మార్చేసింది.

 Zabardast, Comedian, Babu, Laying Sheep, Babu, Comedian, Laying Sheep, Jabardast-TeluguStop.com

కాలే కడుపుకు కాసింత గంజి మెతుకులు ఉన్నా చాలు అనేలా ఆలోచనలు మళ్లీంచింది.కరోనాకు ముందు దర్జాగా బ్రతికిన వారంతా కోవిడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఓ జబర్దస్త్ కమెడియన్ సొంత ఊర్లో గొర్రెలు కాస్తున్నాడట.ఇక లాక్‌డౌన్ వల్ల రోజు వారీ కూలీలే కాదు.కొందరు సినీ, టీవీ నటులు కూడా స్వగ్రామంలోనే ఉంటు తమకు తోచిన పని చేసుకుంటున్నారట.అందులో జబర్దస్త్ కమెడియన్ బాబు ఒకరు.

ఇతను తమ ఊర్లో వ్యవసాయం చేస్తూ, ఉపాధి హామీ పనులకు వెళ్తు, వీలున్నప్పుడలా గొర్రెలు కూడా కాస్తున్నాడట.బాబు తన ఇన్‌స్టగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

మరి ఏం చేస్తారు చెప్పండి బయత పనులు లేవు.సినిమా, టీవీ షూటింగ్‌లు ఆగిపోయాయి.

అంతంత మాత్రమే సంపాదన ఉన్న వారు ఏదో ఒక పని చేసుకోవడంలో తప్పులేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube