జబర్దస్త్ కమెడియన్ కరోనా కష్టాలు.. సొంత ఊరులో గొర్రెల కాపరిగా.. ?

కరోనా ఎందరో జీవితాలను మార్చేసింది.అంతే కాదు మనుషుల స్దాయిలను కూడా మార్చేసింది.

కాలే కడుపుకు కాసింత గంజి మెతుకులు ఉన్నా చాలు అనేలా ఆలోచనలు మళ్లీంచింది.

కరోనాకు ముందు దర్జాగా బ్రతికిన వారంతా కోవిడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఓ జబర్దస్త్ కమెడియన్ సొంత ఊర్లో గొర్రెలు కాస్తున్నాడట.ఇక లాక్‌డౌన్ వల్ల రోజు వారీ కూలీలే కాదు.

కొందరు సినీ, టీవీ నటులు కూడా స్వగ్రామంలోనే ఉంటు తమకు తోచిన పని చేసుకుంటున్నారట.

అందులో జబర్దస్త్ కమెడియన్ బాబు ఒకరు.ఇతను తమ ఊర్లో వ్యవసాయం చేస్తూ, ఉపాధి హామీ పనులకు వెళ్తు, వీలున్నప్పుడలా గొర్రెలు కూడా కాస్తున్నాడట.

బాబు తన ఇన్‌స్టగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

మరి ఏం చేస్తారు చెప్పండి బయత పనులు లేవు.సినిమా, టీవీ షూటింగ్‌లు ఆగిపోయాయి.

అంతంత మాత్రమే సంపాదన ఉన్న వారు ఏదో ఒక పని చేసుకోవడంలో తప్పులేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారట.

నేను మీసం తిప్పితే ఓట్లు పడతాయా ? క్లాస్ పీకిన పవన్